Surprise Me!

IND Vs PAK - మ్యాచ్​ ఫీవర్.. దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు |Champions Trophy 2025 | Oneindia Telugu

2025-02-23 4 Dailymotion

IND Vs PAK - Champions Trophy 2025, Cricket fans in Patna perform 'hawan' for Team India's victory as they face Pakistan today

IND Vs PAK - దేశవ్యాప్తంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ఫీవర్ మొదలైంది. యావత్ ప్రపంచం ఈ హై వోల్టేజ్ మ్యాచ్​ కోసం ఎదురుచూస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోని గంగా నది ఒడ్డున టీమ్ఇండియా అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మ్యాచ్​లో భారత్ నెగ్గాలని ఆశించారు. ఇక వారణాసి, బిహార్​లో పలువురు ఫ్యాన్స్ ప్రత్యేక హోమం నిర్వహించారు. క్రికెటర్ల ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకొని 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు.

#ICCChampionsTrophy
#IndVsPak
#IndiaVsPakistan
#IndVsPak2025
#ChampionsTrophy2025
#RohitSharma
#Teamindia
#ViratKohli

Also Read

పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోవాలని కోరుకున్న ఏకైక భారత ఆటగాడు నువ్వే సామి..! :: https://telugu.oneindia.com/sports/team-india-should-lose-the-match-against-pakistan-former-indian-cricketer-426069.html?ref=DMDesc

టీమిండియా గుడ్ న్యూస్..మ్యాచ్‌కు పాకిస్థాన్‌ స్టార్ ప్లేయర్ దూరం :: https://telugu.oneindia.com/sports/babar-azam-will-miss-the-match-against-india-426061.html?ref=DMDesc

టీమిండియాకి రివేంజ్ ఛాన్స్ వచ్చిందా.. పాక్ మైనస్ ఏంటి ? :: https://telugu.oneindia.com/sports/did-team-india-get-a-chance-of-revenge-what-is-the-minus-of-pakistan-426057.html?ref=DMDesc

Buy Now on CodeCanyon